ఎడ్లపాడు: మండలం పరిధిలో కోవిడ్ -19 కేసులు అధికమవుతున్న కారణంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మెడికల్ షాప్ లో మినహా మిగతా అన్ని ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవలెనని ఇన్చార్జి తాసిల్దార్ సుజాత తెలియజేశారు. వ్యాపారస్తులు ఎవరైనా ఇందుకు భిన్నంగా షాపులు తెరిస్తే కోవేట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తహసిల్దార్ తెలిపారు.
October 7, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు: తహసిల్దార్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

