728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 9, 2020

విద్యా కానుక... విద్యా రంగంలో ఒక విప్లవం: ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: పట్టణంలోని ఆర్.వి.ఎస్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పంపిణీలో ఎమ్మెల్యే విడుదల రజిని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య వల్లే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు కాబట్టే విద్యా రంగంలో ఒక విప్లవం లాంటి ఈ విద్యా కానుక ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని.. ఇందులో భాగంగానే పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవాలని ఆకాంక్షతో సీఎం జగన్ అనేక విద్యా పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖా కమిటీ, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విద్యా కానుక... విద్యా రంగంలో ఒక విప్లవం: ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE