728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 9, 2020

ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదు: ఏపీ హైకోర్టు

అమరావతి: 
★ స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. 

★ కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటం సాధ్యం కాదని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.

★ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించిన హైకోర్టు.

★ ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వచ్చి చెప్పాలని ఆదేశించిన హైకోర్టు.

★ ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.

★ తదుపరి విచారణ నవంబర్ 2వ తేదికి వాయిదా వేసిన హైకోర్టు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదు: ఏపీ హైకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE