తాడికొండ: నేను మొండి అని అంటారు చాలామంది... సీఎం జగన్మోహన్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికు అవినాభావా సంబంధాలు ఒకటే అని అంటుంటారు కొందరు అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. ఏమి చేయాలన్నా చేస్తాను... కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని అన్నారు. జగనన్న విద్యా కానుక సభలోఎమ్మెల్యే హుషారుగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలు కూలీల కావాలా అంటూ ప్రశ్నించారు. చదువుకుంటే ఉన్నతస్థానానికి ఎదిగి ఈరోజు ఈ సభలో ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాను అని అన్నారు. నేను ప్రపంచాన్ని జయించాలని నా కోరిక అన్నారు. నేను దేనికి తక్కువగానూ అని అంటూ విద్యార్థులకు స్ఫూర్తి అన్నారు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి.
October 8, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొడతా: ఎమ్మెల్యే
Rating: 5
Reviewed By: NEWS UPDATE
