728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 24, 2020

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రజిని

ఎడ్లపాడు: బోయపాలెంలో వేంచేసిఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారికి విజయదశమి పండుగను పురస్కరించుకుని పట్టువస్త్రాలను, పసుపు కుంకుమలను సమర్పించిన ఎమ్మెల్యే విడదల రజిని. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. పూజాకార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తు చేశారు. జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అందరినీ దీవించాలని కోరుకుంటూ.. నియోజకవర్గ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE