చిలకలూరిపేట: పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ జాతీయ రహదారి వద్ద టిప్పర్ ఢీకొని సుబ్బయ్యతోటకి చెందిన బాషా(65) వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను అడ్డరోడ్డు వద్ద ఈద్గా సమీపంలో మెకానిక్ గా పనిచేస్తుంటాడు.
October 24, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వృద్ధుడిని ఢీకొన్న టిప్పర్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

