728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 24, 2020

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ జాతీయ రహదారి వద్ద టిప్పర్ ఢీకొని సుబ్బయ్యతోటకి చెందిన బాషా(65) వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే విడదల రజిని అక్కడ ఆగి ఆ వృద్ధుని వెంటనే వైద్యచికిత్స కోసం ఆసుపత్రికి తరలించడానికి అధికారులతో మాట్లాడి అతన్ని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అతను అడ్డరోడ్డు వద్ద ఈద్గా సమీపంలో మెకానిక్ గా పనిచేస్తుంటాడని స్థానికులు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE