728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
October 4, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట మండలంలో ఈరోజు 14 కరోనా కేసులు నమోదయ్యాయి. కావురు- 11, కమ్మవారిపాలెం- 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. నాదెండ్ల మండలంలో నేడు 9 కరోనా కేసులు నమోదయ్యాయి. మల్లాయపాలెం- 2, మైనంపాడు- 1, అమీన్ సాహెబ్ పాలెం- 4, కనపర్రు- 1, గణపవరం- 1 నమోదయ్యాయి. కాగా ఎడ్లపాడు మండలంలో ఈ రోజు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. పట్టణంతో పాటు 3 మండలాల్లో ఈరోజు 28 కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE