చిలకలూరిపేట: పాతబ్యార్నీ సమీపంలోని గణపవరం డొంకలో వెంకటేష్ అనే వ్యక్తి మరొకరు మద్యం సేవించి శుక్రవారం గొడవపడ్డారు. సాయంత్రం కొంతమంది కలసి కుడిచేతి వేళ్ళపైన, ఎడమ చేయి భుజంపైన వెంకటేశంను గాయపరిచి వారు పారిపోయారు. వెంకటేష్ చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేయించుకున్నారు. కేసును నాదెండ్ల పోలీసులు విచారిస్తున్నారు.
October 3, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: మద్యం మత్తులో వ్యక్తిని గాయపరిచిన దుండగుడు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

