చిలకలూరిపేట: నంద్యాల పట్టణంలో ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి N.R.T సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఒక మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం మొత్తం తాళ్లు కట్టుకుని మరీ రైలు కింద పడ్డారంటే, పోలీసులు ఎంతలా ఆ కుటుంబాన్ని మానసికంగా హింసించారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కరిముల్లా, ఇనగంటి జగదీష్, పఠాన్ సమద్ ఖాన్, ముద్దన నాగేశ్వర రావు, షేక్ కరిముల్లా(ముల్లా), S.M. సుభాని, జరీనా సుల్తానా, S.A.N. రాజు, కొండ వీరయ్య, షేక్ అబ్దుల్ ఖుమీర్, మద్దాలి బాబు, షేక్ అజారుద్దీన్, మురకొండ మల్లి బాబు, షేక్ అబ్దుల్, షేక్ జాకీర్, మద్దుమాల రవి, పిల్లికోటి, బెజ్జం రవి, తాడిమల్ల సుందరయ్య, బొంతా వేణు, పూర్ణ సింగ్, జవ్వాజి బుచ్చిబాబు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, నందం చంద్రశేఖర్, తన్నీరు పుల్లారావు, షేక్ రఫీ, G.C.కరిముల్లా, షేక్ మాలిక్, తదితరులు పాల్గొన్నారు.
November 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: నంద్యాల ఘటనను నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

