728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
November 7, 2020

చిలకలూరిపేట: బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసిన డిఎస్పీ

చిలకలూరిపేట: ఈనెల 14వ తేదీన జరుగనున్న దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈరోజు నర్సరావుపేట డి.ఎస్పీ వీరా రెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేటలో పలు భాణాసంచా గొడౌన్లను తనిఖీ చేసి.. సంభంధించిన బాణాసంచా గౌడౌన్ యజమానులకు, సదరు గోడౌన్ లలో బాణాసంచా నిల్వ ఉంచిన, తయారుచేసిన, అమ్మకాలు జరిపినా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండుటకు పాటించవలసిన నిబంధనలు గురించి డిఎస్పి వీరా రెడ్డి పలు సూచనలను సూచించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసిన డిఎస్పీ Rating: 5 Reviewed By: NEWS UPDATE