చిలకలూరిపేట: నియోజకవర్గం లో నమోదైన మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎడ్లపాడు మండలంలో చెంగిసుఖాన్ పేట గ్రామంలో ఒక కేసు నమోదైంది. చిలకలూరిపేట రూరల్ మండలం లో 3 కేసులు కేసులు నమోదు ఐయ్యాయి. బొప్పుడి 2, కట్టుబడి వారిపాలెం 1 గా నమోదయ్యాయి. చిలకలూరిపేట టౌన్, నాదెండ్ల లో ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
November 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నేడు నమోదైన కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

