Home > NEWS > రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి LOCAL NEWS రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి గుంటూరు జిల్లా: వినుకొండ మండలం కొత్తపాలెం సమిపంలో ట్రాలీ ఆటో బోల్తా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతి,సుమారు ఇరవై మంది కి పైగా గాయాలు బాదితులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చెందిన వారుగా సమాచారం, ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన 108 సిబ్బంది. Advertisements LOCAL NEWS February 23, 2021