చిలకలూరిపేట: రేపు అనగా 16-02-21 మంగళవారం చిలకలూరిపేట టౌన్-2 పరిధిలోని కేబీ రోడ్డు ఫీడర్ మరమత్తులు దృష్ట్యా పురుషోత్తమ పట్నం, ముస్లిం బజార్, అడ్డరోడ్డు, కస్తూరిబా రోడ్డు, పురుషోత్తమపట్టణం అడ్డ రోడ్డు నుండి సాయి కార్తిక్ సినిమా హాలు వరకు గల ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... సీ.హెచ్. రాంభొట్లు, డీ.ఈ.ఈ, విద్యుత్ శాఖ చిలకలూరిపేట.
February 15, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రేపు చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

