అమరావతి:
★ జూలై 8న వైఎస్ రాజశేఖర్‍రెడ్డి జయంతి.
★ జూలై 8కి మొగ్గు చూపిస్తున్న షర్మిల.
★ ఆలస్యం అవుతుందంటున్న నేతలు.
★ మే 14 అయితే.. వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చన్న నేతలు.
★ షర్మిల పార్టీ ఏర్పాటుకు మే 14, జూలై 8... రెండు తేదీల పరిశీలన.
★ మే 14 రాజశేఖర్‍రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు.

