728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
February 14, 2021

గణపవరం జాతీయ రహదారిపై ఆటోను ఢీ కొన్న బస్సు... కొర్నేపాడు వాసులకు తీవ్ర గాయాలు

చిలకలూరిపేట: నాదెండ్ల మండలం గణపవరం ప్రగతి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దగ్గర 12 గంటల సమయంలో వట్టిచేరుకురు మండలం కోర్నేపాడు నుంచి కనపర్తి మేరీ మాత గుడి కి వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి కనిగిరి కి వెళ్లే (AP29Z 3917)బస్సు ఢీ కొంది . ఈ ఘటనలో నలుగురు మహిళలు పరిస్థితి విషమంగా ఉంది, ముగ్గురు చిన్నారుల కు గాయాలయ్యాయి. 108కు, హైవే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలించారు. నాదెండ్ల మండల ఎస్సై నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు.


Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: గణపవరం జాతీయ రహదారిపై ఆటోను ఢీ కొన్న బస్సు... కొర్నేపాడు వాసులకు తీవ్ర గాయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE