చిలకలూరిపేట: రేపు అనగా 15-02-21 సోమవారం విద్యుత్ లైన్లు మరమత్తులు కారణంగా చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని మద్దినగర్, చీరాల రోడ్డు, రహమత్ నగర్, కోమరవల్లిపాడు, శ్రీనివాస కాలనీ, దాసరి కాలనీ, ప్రభుత్వ వైద్యశాల రోడ్డు, వెంకటప్పయ్య కాలనీ ప్రాంతములకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు... సి హెచ్. రాంభోట్లు, డీ. ఈ. ఈ, చిలకలూరిపేట.
February 14, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రేపు చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రాంతాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

