చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం జాతీయ రహదారిపై ఈరోజు మధ్యాహ్నం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒక మహిళ మృతి చెందింది. వీరందరూ వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామానికి చెందిన వారు కాగా... వారు కనపర్రు చర్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
February 14, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

