అమరావతి:
★ ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసి.
★ మార్చి 16 నామినేషన్ల ఉపసంహరణ రోజే ఎన్నికలు వాయిదా.
★ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించనున్న ఎస్ఈసీ.
★ 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల.
★ మార్చి 2, 3న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.
★ మార్చి 10 న పోలింగ్.
★ మార్చి 14న కౌంటింగ్ కొనసాగిస్తూ షెడ్యూల్ విడుదల.

