చిలకలూరిపేట: మార్చి నెల పదో తేదీన జరిగే మున్సిపల్ రసవత్తర పోరులో తెలుగుదేశం పార్టీ నుండి 2005 నుంచి 2010 వరకు కౌన్సిలర్లు గా పనిచేసిన ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ముగ్గురు సీనియర్ కావటం విశేషం. 2005 నుంచి 2010 వరకు మీరు ముగ్గురు ఒకే కౌన్సిల్ లో కౌన్సిలర్ లుగా పనిచేశారు. ఐదవ వార్డు నుండి జమాల్ బాషా గెలిచి కౌన్సిల్ ప్రతిపక్షనేతగా కొనసాగారు. ఒకటో వార్డు నుండి తిరుపతయ్య గెలిసి కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగారు. 21 నుండి కౌన్సిలర్గా నజరున్నిసా బేగం గెలుపొందారు. అయితే ఇప్పుడు ఒకటో వార్డు ఆరో వార్డు గా, 21వ వార్డు 26 వార్డ్ గా మారింది. జమాల్ బాషా ఇరవై వార్డు కు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు సీనియర్ ల పేర్లు ఆయా వార్డులకు తెలుగుదేశం పార్టీ దాదాపు ఖరారు చేయడంతో వీరి ముగ్గురు పదో తేదీ జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది...
February 23, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆ ముగ్గురూ సీనియర్లే..
Rating: 5
Reviewed By: NEWS UPDATE