728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 23, 2021

చిలకలూరిపేట లో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్న ఎస్. ఈ.బి అధికారులు


చిలకలూరిపేట: జాతీయ రహదారి  బొప్పుడి గుడి సమీపంలో చిలకలూరిపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులకు రాబడిన సమాచారం మేరకు ఒక వ్యక్తి బైక్పై తీసుకెళ్తున్న గంజాయిని వలవేసి పట్టుకున్నారు.  అతని వద్దనుండి సుమారు 20 కిలోలు పైన గంజాయి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  దీని విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట లో భారీ ఎత్తున గంజాయి పట్టుకున్న ఎస్. ఈ.బి అధికారులు Rating: 5 Reviewed By: NEWS UPDATE