728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 20, 2021

చిలకలూరిపేట:మైనార్టీలను చైర్మన్ గా చేసిన ఘనత సీఎం జగన్ దే


చిలకలూరిపేట:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలో ముస్లిం మైనార్టీలకు చైర్మన్గా నియమించిన ఘనత ఆయనకే దక్కుతుందని ముస్లిం మైనార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు అన్నారు.చిలకలూరిపేట  వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  అనంతరం మున్సిపల్ చైర్మన్  రఫాని మాట్లాడుతూ చిలకలూరిపేట మున్సిపాలిటీని ఎమ్మెల్యే సహకారంతో  అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు  తలహా, మాజీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎంసుభాని, రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దరియా వలి, మైనార్టీ నాయకులు  లతోపాటు కౌన్సిలర్లు అదం వలి, మీరాబి,జమీల, మస్తాన్వలి, నసీరా బేగం, మౌలాలి, యూసుఫ్ అలీ, ఖాజా భాను,కరిముళ్ల, నాయబ్ సైదాబి, బాజి మున్ని, తదితరులు పాల్గొన్నారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట:మైనార్టీలను చైర్మన్ గా చేసిన ఘనత సీఎం జగన్ దే Rating: 5 Reviewed By: NEWS UPDATE