చిలకలూరిపేట:ఈ నెల 14 వ తేదీ ఎడ్లపాడు మండలం టూర్లపాడులో 8 మందికి కరోనా నమోదైన విషయం తెలిసిందే. చిలకలూరిపేట పట్టణంలో ఐదు రోజుల క్రితం మూడు కేసులు నమోదయ్యాయి. అయితే నాదెండ్ల మండలం గణపవరంలో లో ఈ రోజు రెండు కరోనా కేసులు ఒకే కుటుంబంలో నమోదయ్యాయి. ఇరువురు భార్య భర్తలు పత్తిపాడు మండలం లోని గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి కరోనా పాజిటివ్ రావడంతో వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
చిలకలూరిపేట: రెండు కరోనా కేసులు నమోదు