728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 25, 2021

చిలకలూరిపేటలో మరలా విజృంభిస్తున్న కరోనా

చిలకలూరిపేట: కరోనా మరలా విజృంభిస్తుంది. గుంటూరు జిల్లాలో గురువారం ఒక్క రోజులో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణం లోని సుభాని నగర్ లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన అతను విశాఖపట్నంలో ఉంటున్నారు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం తెలిసింది. ఎడ్లపాడు మండలం లో రెండు కరోనా కేసులు నమోద య్యాయి. మొత్తంమీద చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో గురువారం నాలుగు కేసులు నమోదయ్యాయని జిల్లా అధికారులు ప్రకటించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో మరలా విజృంభిస్తున్న కరోనా Rating: 5 Reviewed By: NEWS UPDATE