728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
March 26, 2021

శారద ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన చైర్మన్, వైస్ చైర్మన్

చిలకలూరిపేట: శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్మన్ రఫాని, వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విద్యార్థులకు భోజన వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కరోనా దృష్ట్యా సానిటైజేర్ వాడి భౌతిక దూరం పాటించాలని ఉపాధ్యాయులకు చైర్మన్, వైస్ చైర్మన్ సూచించారు..

Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: శారద ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE