గుంటూరు: జిల్లాలో శుక్రవారం 176 పాజిటివ్ కేసులు నమోదు కాగా... చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేటలో కరోనా స్పీడ్ పెంచింది. శుక్రవారం ఒక్క రోజు 3 కరోనా కేసులు నమోదయ్యాయి. చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్ అపార్ట్మెంట్లో ఉంటున్న భార్యాభర్తలు ఇరువురికి కరోనా రావడంతో వారు ప్రవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రు రామాలయం సమీపంలో ఒక వ్యక్తికి కరోనా రావడంతో వారు కూడా హోమ్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. మొత్తంమీద శుక్రవారం నియోజకవర్గ పరిధిలో మూడు కేసులు నమోదు కావడంతో చిలకలూరిపేట పరిధిలో రోజూ కరోనా కేసులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది.
March 27, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో నమోదైన కరోనా కేసుల వివరాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

