చిలకలూరిపేట: వైస్సార్సీపీ విజయోత్సవ సభ కళామందిర్ సెంటర్లో జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు విడదల రజని, మద్దాలి గిరి, సినీ నటుడు అలీ, యార్డ్ చైర్మన్ బోలెద్దూ చిన్న, వైస్సార్సీపీ నాయకులు కుమారస్వామి, చైర్మన్ రఫాని, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, రాష్ట్ర డైరెక్టర్ దరియా వలి, కౌన్సిలర్ లు పార్టీ అధ్యక్షుడు తలహా, జీ.డీ.సి.సి చైర్మన్ లాలుపురం రాము, మేయర్ మనోహర్ నాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
March 27, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వైస్సార్సీపీ విజయోత్సవ సభలో పాల్గొన్న సినీ నటుడు అలీ, ఎమ్మెల్యేలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

