చిలకలూరిపేట పట్టణంలో దొంగ నోట్ల చలామణి అక్కడ అక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి కార్యాలయంలో గత రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తెచ్చిన డబ్బుల్లో ఒక 500 రూపాయల దొంగ నోటు రావడంతో ఆ నోటును బ్యాంకు అధికారులు సగం చించి ఫేక్ నోట్ అని రాసి అతని చేతికి ఇచ్చారు. దొంగ నోట్లు మార్చుకునే వారు పట్టణంలో అక్కడ అక్కడ వ్యాపార సంస్థలు వెళ్లి ఒక చిన్న వస్తువు కొని 500, 2000 రూపాయల నోట్లు ఇచ్చి చిన్న వస్తువు కొని చిల్లర తీసుకోవడంతో దొంగనోట్లను మారుస్తూన్నట్లు తెలుస్తోంది.
చిలకలూరిపేటలో దొంగ నోట్లు.. !? తస్మాత్ జాగ్రత్త