చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే ఒక ఉద్యోగిని ఆమె భర్తకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్ తో పాటు ఆమె భర్త ఇరువురు కోవిడ్ టెస్ట్లు చేయించుకోగా ఇరువురికి కరోనా పాజిటివ్ రావడంతో వీరిని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.
March 24, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: ఇరువురికి కరోనా పాజిటివ్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

