తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున రేపటి నుంచి అన్ని విద్యా సంస్ధలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు మినహాయించి.. అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేత.. యథావిథిగా ఆన్లైన్లో తరగతులు కొనసాగుతాయని తెలిపారు.
March 23, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

