Home > NEWS > వేశ్య గృహాలపై పట్టణ పోలీసుల దాడులు LOCAL NEWS వేశ్య గృహాలపై పట్టణ పోలీసుల దాడులు చిలకలూరిపేట: పట్టణంలోని పండరీపురం ప్రాంతంలో వేశ్యా వృత్తి నిర్వహిస్తున్న మహిళలు, ఇంటి ఓనర్లుతో కలిపి ఆరుగురు వ్యక్తులను పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిని విచారించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. Advertisements LOCAL NEWS April 22, 2021