728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 22, 2021

మీ కరోనా టెస్ట్ రిజల్ట్ తెలుసుకోండి ఇలా

అమరావతి: ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్‌ http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ 
ద్వారా టెస్టు రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చు.

కోవిడ్ టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్‌సైట్‌ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మీ కరోనా టెస్ట్ రిజల్ట్ తెలుసుకోండి ఇలా Rating: 5 Reviewed By: NEWS UPDATE