తెలంగాణ:
★ వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.
★ వన్ నేషన్, వన్ ట్యాక్స్ కోసం అంగీరించాం.
★ ఇప్పుడు వన్ నేషన్, వ్యాక్సిన్ల ధరల్లో తేడా ఎందుకు?
★ వ్యాక్సిన్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 ఎందుకు?
★ పీఎం కేర్స్ నుంచి అదనపు ధరను కేంద్రం భరించదా?
★ దేశవ్యాప్తంగా త్వరితగతిన వ్యాక్సినేషన్ కు కేంద్రం ఎందుకు సహకరించదంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

