అమరావతి:
★ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ.
★ మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో భేటీ అయిన మంత్రుల కమిటీ.
★ కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించనున్న మంత్రివర్గ ఉప సంఘం.
★ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో భేటీ అయిన మంత్రుల కమిటీ.
★ ఈ భేటీలో పాల్గొన్న డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు.
★ హాజరైన మంత్రులు బొత్స, సురేష్, కన్నబాబు, సుచరిత.

