728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2021

నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట రూరల్, చిలకలూరిపేట అర్బన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం ఉదయం 9:00 నుండి కోవి షీల్డ్ టీకా వేయనున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారు తమ ఆధార్ కార్డుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 9:00 కల్లా వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 200 మంది వరకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE