728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
April 21, 2021

ఆక్సిజన్ కొరతపై ఏపీ సర్కార్ ఫోకస్..!

అమరావతి:
★ ఆక్సిజన్ డిమాండ్, సరఫరా అందుబాటుపై కసరత్తు.

★ పీక్ స్టేజ్‍లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమని అధికారుల అంచనా.

★ ప్రస్తుతం రోజుకు 80-100 టన్నుల ఆక్సిజన్ అవసరమంటున్న అధికారులు.

★ ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు.

★ విశాఖ స్టీల్‍ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నైల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా అధికారుల యాక్షన్ ప్లాన్.

★ విశాఖ నుంచి 80 టన్నులు, భువనేశ్వర్ నుంచి 70 టన్నుల సరఫరా.

★ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించిన విశాఖ స్టీల్ ప్లాంట్.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆక్సిజన్ కొరతపై ఏపీ సర్కార్ ఫోకస్..! Rating: 5 Reviewed By: NEWS UPDATE