728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2021

కొవిడ్ మృతుల పిల్లలకు రూ.5 లక్షల సాయం

తమిళనాడు: కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్ల‌ల‌కు తమిళనాడు ప్రభుత్వం బాసటగా నిలిచింది. ఆలాంటి పిల్లలకు రూ.5 లక్షలు తమ పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. దీనికి 18 ఏళ్ల లోపువారు మాత్రమే అర్హులని అన్నారు. దీంతో పాటు వారి చదువు పూర్తిగా ప్రభుత్వ బాధ్య‌త‌ని... స్కూల్‌, కాలేజీ ఫీజులు ఉండవని సీఎం తెలిపారు. తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలకు కూడా రూ.3 లక్షల చొప్పున సాయం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కొవిడ్ మృతుల పిల్లలకు రూ.5 లక్షల సాయం Rating: 5 Reviewed By: NEWS UPDATE