728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 29, 2021

ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన డాక్టర్ చదలవాడ

విజయవాడ: ఏసీబీ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన సంగం డెయిరీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను విజయవాడలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹ చదలవాడ అరవింద బాబు శనివారం కలిసి పరామర్శించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు మక్కెన ఆంజనేయులు, బండరుపల్లి విశేశ్వరావు, కొల్లి బ్రహ్మయ్య, ఇమిడిశెట్టి కాశయ్య.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించిన డాక్టర్ చదలవాడ Rating: 5 Reviewed By: NEWS UPDATE