Home > NEWS > చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో యువకుడు మృతి LOCAL NEWS చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో యువకుడు మృతి చిలకలూరిపేట: పట్టణంలోని గాంధీపేట కు చెందిన 36 సంవత్సరాల యువకుడు కరోనాతో బాధపడుతూ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందాడు. Advertisements LOCAL NEWS May 30, 2021