చిలకలూరిపేట: ఆర్.టి.సి కాలనీ లో పందుల సంచారం తో స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలోని ఆర్టీసీ గోడ వెనుక గల ఖాళీ స్థలాల్లో గత కొద్ది రోజులుగా పందులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే పిల్లలను ప్రసవిస్తున్నాయి. పందుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు ఆ నివాస ప్రాంతంలో పందులు తిరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలే కరోనా వ్యాధి తో సతమతమౌతున్న ప్రజలకు ఈ పందుల వల్ల డెంగ్యూ, ఇతర విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని. వీటిని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
May 30, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: RTC కాలనీ @పందుల కేంద్రాలు..!
Rating: 5
Reviewed By: NEWS UPDATE

