చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేసులు నమోదు అయిన ప్రాంతాల వారీగా వివరాలు:
ఈస్ట్ క్రిస్టియన్ పేట 1
రాగన్నపాలెం 2
ఎన్టీఆర్ కాలనీ 1
సాలిపేట 1
వీరముష్టి కాలనీ 1
నెహ్రూనగర్ 3
వెంకటరెడ్డినగర్ 1
వడ్డెరపాలెం 1
సంత రోడ్డు 1
మద్దినగర్ 1
చిన్నపీరుసాహెబ్ వీధి 1
భావనారుషి నగర్ 1
ఛార్లెస్ కాన్వెంట్ వద్ద 1
పాటిమీద 1
రెడ్ల బజారు 1
సుబ్బయ్యతోట 1
సుభానినగర్ 2
పురుషోత్తమపట్నం 1

