728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 7, 2021

కోవిడ్ వ్యాక్సిన్‌ తొలి డోసు ప్రక్రియ నిలిపివేత

తెలంగాణ:
★ ఈ నెల 15 వరకు తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ టీకా మొదటి డోసు నిలిపివేత.

★ తెలంగాణలో రేపట్నుంచి కొవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్యశాఖ నిర్ణయం.

★ ఈ నెల 15 వరకు కొవిడ్‌ టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడి.

★ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత ఉందన్న తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.

★ రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారు.

★ మొదటి డోసు వ్యాక్సినేషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కోవిడ్ వ్యాక్సిన్‌ తొలి డోసు ప్రక్రియ నిలిపివేత Rating: 5 Reviewed By: NEWS UPDATE