అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ గా SM. జియావుద్దీన్ రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రివర్యులు అంజాద్ బాషా, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గుంటూరు వన్ టౌన్ ఎమ్మెల్యే ముస్తఫా, సత్తెనపల్లె ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
May 7, 2021
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ గా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన జియావుద్దీన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

