728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
May 23, 2021

చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో మహిళ మృతి

చిలకలూరిపేట: పట్టణంలోని సుభాని నగర్ లో 46 సంవత్సరాల వయసుగల మహిళ కరోనాతో మృతి చెందింది. పట్టణంలోని మున్సిపల్ ఉచిత వాహనంలో ఆ మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికకు మున్సిపల్ సిబ్బంది ఈరోజు మధ్యాహ్నం తరలించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో కరోనాతో మహిళ మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE