728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 7, 2021

18సం. దాటిన వారికి వ్యాక్సిన్ పై ప్రధాని కీలక నిర్ణయాలు

ఢిల్లీ:
★ జూన్ 21 నుంచి 18 ఏళ్ళ పైబడ్డ వారికి ఉచితంగా వాక్సిన్ అని ప్రకటించిన ప్రధాని మోడీ.

★ 25% వాక్సిన్ ప్రైవేట్ ఆస్పత్రులకు పంపిణీ, వాక్సిన్ ధర రూ.150/- మాత్రమే.

★ దీపావళి వరకు పేదలకు ఉచితంగా రేషన్.

★ ఉచితంగా వ్యాక్సిన్ వద్దనుకుంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

★ కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని ప్రధాని మోడీ అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 18సం. దాటిన వారికి వ్యాక్సిన్ పై ప్రధాని కీలక నిర్ణయాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE