గుంటూరు:
అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్ కామెంట్స్...
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మిర్చియార్డ్ వద్ద మిర్చిలోడు లారీని దొంగిలించిన దుండగులు.
సుమారు వీటి విలువ20లక్షల ఉంటుందని అంచనా.
దొంగిలించిన లారీని 24గంటలలోనే చాకచక్యంగా పట్టుకున్న నల్లపాడు పోలీసులు.
ఐటి కోర్ టీమ్ సహాయంతో త్వరితగతిన కేసును ఛేదించిన పోలీసులు.
ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.
కేసులో ప్రతిభ కనపరచిన పోలిసులకు రివార్డులు.

