అమరావతి:
★ సోమవారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం.
★ కేంద్ర పెద్దలతో మంతనాల కోసం ఢిల్లీ టూర్..!
★ జగన్ బెయిల్ పిటిషన్ రద్దుపై కోర్టు విచారణ నేపథ్యంలో ఢిల్లీ టూర్‌కి ప్రాధాన్యత.
★ ఏపీ సర్కార్ రాజద్రోహం కేసు, థర్డ్ డిగ్రీ ప్రయోగంపై ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులు.
★ వ్యాక్సిన్ల లభ్యతపై ఇతర రాష్ట్రాల సీఎంలను కూడగట్టే ప్రయత్నంలో జగన్.
★ ఒకే మాట మీద వుండాలంటూ ఇటీవల సీఎంలకు జగన్ లేఖ.
★ సీబీఐ, ఈడీ కేసులు, బెయిల్ రద్దుపై విచారణ నేపథ్యంలో వ్యాక్సిన్ల అంశంపై కేంద్రంతో జగన్ ఎలా వ్యవహరించబోతున్నారనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ.

