Home > TELANGANA > కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ మృతి ANDHRA NEWS TELANGANA కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి రాఘవమ్మ మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం శాఖ మంత్రిగా చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి సతీమణి కాసు రాఘవమ్మ (96) ఈరోజు హైదరాబాద్లో మృతిచెందారు. వారి మృతికి వారి స్వగ్రామమైన తూబాడు వాసులు సంతాపాన్ని ప్రకటించారు.. Advertisements ANDHRA NEWS TELANGANA June 06, 2021