నెల్లూరు:
★ ఆనందయ్య ముందు వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు.
★ కృష్ణపట్నం పోర్టు పీఎస్ లో సోమిరెడ్డిపై కేసు నమోదు.
★ సోమిరెడ్డిపై శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మద కుమార్ ఫిర్యాదు.
★ సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కింద కేసు నమోదు.
★ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు.

