తెలంగాణ:
★ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.
★ జాంబియాకు చెందిన ఒక మహిళా ప్యాసింజర్ వద్ద డ్రగ్స్ స్వాధీనం.
★ దోహా నుండి వస్తున్న మహిళను తనిఖీ చేసిన డిఅర్ఐ అధికారులు.
★ తనిఖీల్లో భారీగా బయటపడ్డ హెరాయిన్ ప్యాకెట్లు.
★ 53 కోట్లు విలువ చేసే 8 కేజీల హేరాయిన్ స్వాధీనం చేసుకున్న అధికారులు.


